HomeTelanganaకొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం...!

కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రాజ్యాంగంలోని 99వ అధికరణం ప్రకారం, కొత్తగా ఎన్నికైన ఎంపీలు తమ పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీకి చెందిన నితిన్ నబీన్ కూడా నేడు ఎంపీగా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల (ఏప్రిల్ 15) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయగా, ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments