Homeజాతీయంమన దేశంలో ముఖ్య పదవులు.. కనీస వయసు ఎంత ఉండాలో తెలుసా?

మన దేశంలో ముఖ్య పదవులు.. కనీస వయసు ఎంత ఉండాలో తెలుసా?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మన భారత దేశంలో ప్రస్తుత కాలంలో రాజకీయంగా ఎంతో మంది అనుభవజ్ఞులు అలాగే యువత కూడా పోటీ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలోనే చాలామందికి కూడా అసలు రాజకీయంలోకి అడుగు పెట్టాలి అంటే కనీస వయసు ఎంత ఉండాలి అనేటువంటి ఒక ప్రశ్న అయితే మదిలో ఎప్పుడో ఒకసారి అనిపించే ఉంటుంది. మన దేశంలో ప్రధానమంత్రి పదవి నుంచి సర్పంచ్ పదవి వరకు ఎన్నో రాజకీయ పరంగా ముఖ్య పదవులు ఉన్నాయి.

ఈరోజు ఏ పదవికి ఎంత వయసు ఉండాలి అనేది  మనం ఇపుడు తెలుసుకుందాం…
1.రాష్ట్రపతి -35 సంవత్సరాలు
2. ఉపరాష్ట్రపతి -35 సంవత్సరాలు
3.గవర్నర్ -35 సంవత్సరాలు
4.ఎమ్మెల్సీ -30 సంవత్సరాలు
5.రాజ్యసభ సభ్యుడు -30 సంవత్సరాలు
6.ప్రధానమంత్రి -25 సంవత్సరాలు
7.లోకసభ ఎంపీ -25 సంవత్సరాలు
8.ఎమ్మెల్యే -25 సంవత్సరాలు
9.సీఎం -25 సంవత్సరాలు
10. సర్పంచ్ -21 సంవత్సరాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments